నమస్తే ట్రంప్: '2 దేశాల కోసం 2 పులుల స్నేహం' - chirag takkar song on trump modi
🎬 Watch Now: Feature Video
అతిథి దేవోభవ అని నమ్మే భారతదేశానికి.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి కుటుంబ సమేతంగా రేపు విచ్చేస్తున్నారు. వారికి ఆతిథ్యమిచ్చేందుకు ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సంగీత కళాకారుడు చిరాగ్ టక్కర్ బృందం.. ట్రంప్ పర్యటనపై ఓ ప్రత్యేక పాటను స్వరపరిచింది. 'మోదీకా దమ్.. నమస్తే ట్రంప్' అని సాగే ఈ పాటలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌లను పులులుగా వర్ణిస్తూ.. 'రెండు పులులు దేశాల కోసం చెలిమి చేస్తున్నాయి' అని శ్లాఘించారు. ఈ పాటను కేవలం 15 గంటల్లోనే రూపొందించడం విశేషం.
Last Updated : Mar 2, 2020, 7:12 AM IST