లైవ్: చిరుత కూనల సరదా ఆటలు - చిరుత పులి పిల్లల ఫన్నీ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2021, 8:46 PM IST

బంగాల్​ జూ పార్క్​లో చిరుత కూనలు సందడి చేస్తున్నాయి. గుహలో నుంచి బయటకు వస్తూ.. గెంతుతూ ఆడుకుంటున్న దృశ్యాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. 50 రోజుల వయసున్న 8 చిరుతలు తమ తల్లితో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.