వైరల్-పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్థులు! - మథుర న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 25, 2021, 5:45 AM IST

ఉత్తర్​ప్రదేశ్ మథురలో పోలీసులపై రాళ్లు రువ్వారు అదే ప్రాంతానికి చెందిన ప్రజలు. గురువారం 21 ఏళ్ల పాల వ్యాపారి యాక్సిడెంట్​లో మరణించగా.. అందుకు కారణమైన మహీంద్రా స్కార్పియో డ్రైవర్​ను బంధించి తీసుకెళ్లారు మథుర వాసులు. బాధితుడిని విడిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో ఆ గ్రామస్థులు పోలీసులపై తిరగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.