రొట్టెలు చేసిన మాజీ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్ - uttarkhand former chief minister harish rawa
🎬 Watch Now: Feature Video

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మరోసారి వార్తల్లో నిలిచారు. టిహరీ నగరంలోని ఓ ఇంట్లో వారితో కలిసి స్వయంగా రొట్టెలు తయారుచేసి వాటిని ఆరగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Feb 28, 2020, 11:57 PM IST