నితిన్ గడ్కరీ బౌలింగ్‌లో.. హార్దిక్ పాండ్య సిక్సర్ - హార్దిక్ పాండ్యతో నితిన్ గడ్కరీ క్రికెట్
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో అటు రాజకీయ అభిమానులను.. ఇటు క్రీడా ప్రియులను ఒకేసారి కనువిందు చేసింది ఓ వేదిక.. . కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో క్రికెట్ ఆడారు. నాగ్‌పుర్‌లో జరుగుతున్న 'ఖాస్దార్ క్రీడా మహోత్సవం'లో పాల్గొన్న నేతలు.. స్టేజీపైనే హార్దిక్‌తో తలపడ్డారు. మంత్రి బంతి విసురుతుంటే.. చమత్కారంగా బ్యాటింగ్ చేశాడు హార్దిక్.
Last Updated : Feb 18, 2020, 8:21 AM IST