బావిలో పడిన ఏనుగును రక్షించేందుకు అదిరే ఐడియా - బావిలో పడిన ఏనుగును రక్షించిన అటవీ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5870365-thumbnail-3x2-elephant.jpg)
ఝార్ఖండ్‌లోని గుమ్లాలో పాడుబడ్డ బావిలో పడ్డ ఏనుగును రక్షించేందుకు అటవీశాఖ అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. మొదట తాళ్ల ద్వారా ఏనుగును రక్షించే ప్రయత్నం చేసిన అధికారులు ఆ ప్రయోగం విఫలం కావడం వల్ల ఆ బావిని నీటితో నింపారు. బావి పూర్తిగా నిండిన అనంతరం ఏనుగు ఎట్టకేలకు బయటకు వచ్చింది. వెంటనే సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
Last Updated : Feb 28, 2020, 7:02 AM IST