ETV Bharat / international

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ - EARTHQUAKE IN CARIBBEAN SEA

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం

Earthquake In Caribbean Sea
Earthquake In Caribbean Sea (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 7:12 AM IST

Updated : Feb 9, 2025, 8:29 AM IST

Earthquake In Caribbean Sea : కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై దీని ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 1-3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

Last Updated : Feb 9, 2025, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.