గుజరాత్‌లో వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయం - heavy rains news in gujarat
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజ్‌కోట్‌లోని ఓ గ్రామంలో కొన్ని పశువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జామ్‌నగర్ ప్రాంతంలో రంగమతీ నదీ ప్రవాహానికి ఖోడియార్ ఆలయం నీట మునిగింది. పట్టణాలు నగరాలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.