తహశీల్దార్​ నాగిని డ్యాన్స్​.. లాక్​డౌన్​ నిబంధనలు బేఖాతర్​ - తహసీల్దార్​ నాగిని డ్యాన్స్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2021, 8:17 PM IST

ప్రభుత్వ అధికారే లాక్​డౌన్​​ నిబంధనల్ని అతిక్రమించిన ఘటన ఒడిశాలోని జగత్​సింగ్​పుర్​ జిల్లాలో జరిగింది. మే 21న త్రితోల్​లో తన సోదరుని వివాహ వేడుకలో సుకిందా తహశీల్దార్​ బుల్​బుల్​ బెహేరా.. బహిరంగంగా నాగిని నృత్యం వేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.