సయ్యాటలో పరవశించిన పాములు- వీడియో వైరల్​ - పాముల నాగిని డ్యాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 28, 2021, 1:15 PM IST

ఉత్తరాఖండ్​ హల్ద్వానీలోని మోతాహాల్దు ప్రాంతంలో రెండు పాములు పెనవేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. స్థానిక పంచాయతీ సభ్యుడు గారిమా సందీప్​ పాండే ఇంటికి సమీపంలో ఉండే పొలంలో ఈ సర్పాల సయ్యాట దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న కొంతమంది స్థానికులు తమ సెల్​ఫోన్లలో బంధించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.