భారత గగనతలంలోకి రఫేల్.. స్వాగతం పలికిన సుఖోయ్ - flanked by two Su-30MKIs (Source: Raksha Mantri's Office)
🎬 Watch Now: Feature Video
భారత గగనతలంలోకి ప్రవేశించిన రఫేల్ యుద్ధవిమానాలు వైమానిక విన్యాసాలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. వాయుసేనకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధవిమానాలు రఫేల్‌కు స్వాగతం పలికాయి. గగనతలంలో రఫేల్ దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.