చీరకట్టులో సాహసం.. 6వేల అడుగుల ఎత్తు నుంచి స్కైజంప్ - పుణె స్కైడైవర్
🎬 Watch Now: Feature Video
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ స్కైడైవర్.. శీతాల్ మహాజన్ అద్భుత సాహసం చేశారు. 9 యార్డ్స్(27 అడుగులు) పొడవైన చీర కట్టుకుని.. 6వేల అడుగుల ఎత్తు నుంచి స్కైజంప్ చేసి ఆశ్చర్యపరిచారు. పుణెలోని హదప్సార్ గ్లైడింగ్ సెంటర్లో పారాచూట్ సాయంతో ఈ సాహసం పూర్తి చేశారు మహాజన్. స్కైజంప్లో ఇప్పటికే వరల్డ్ రికార్డు సాధించారు.