పువ్వులతో 'కిరణ్ బేడీ' పర్యావరణ హోలీ - Puducherry Governor Kiranbedi Holi celebration- while saving precious water
🎬 Watch Now: Feature Video

పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ రాజ్భవన్లో పర్యావరణ హోలీ నిర్వహించారు. నీటి సంరక్షణ, రసాయన రంగులు వాడొద్దంటున్న పర్యావరణ వేత్తల సూచనలతో పువ్వులతో వేడుక జరిపారు. పుష్పరేకులు చల్లుతూ వసంతాన్ని ఆహ్వానించారు.