thumbnail

By

Published : Jun 5, 2019, 9:11 AM IST

ETV Bharat / Videos

ఆత్మీయత కలయికగా 'ఈద్​ ఉల్​ ఫితర్​'

రంజాన్​ పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని అన్ని మసీదులు, ఈద్గాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అత్మీయ కలయికల అనుబంధంతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నారు ముస్లింలు. దిల్లీ జామా మసీదు, భోపాల్​ ఈద్గా మసీదు, యూపీ అలీగఢ్​లోని షా జమాల్ మసీదులు రంగురంగుల అలంకరణలతో ముస్తాబయ్యాయి. పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణంతో కోలాహలం నెలకొంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.