ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి పోటెత్తిన జనం - కరోనా నిబంధనలు
🎬 Watch Now: Feature Video

కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా భాజపా మాజీ ఎమ్మెల్యే కాంతి గామిత్ మనవరాలి వివాహ వేడుకకు ప్రజలు వందల సంఖ్యలో హాజరయ్యారు. గుజరాత్ తాపీ జిల్లా సోన్గధ్ మండలం దోస్వాడా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడి నృత్యాలు చేశారు.
Last Updated : Dec 1, 2020, 8:19 PM IST