భారీ వర్షాలకు కుప్పకూలిన పంచాయతీ భవనం - భారీ వర్షాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2021, 8:41 PM IST

హిమాచల్​ప్రదేశ్​ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరిగిపోయాయి. చంబా జిల్లా.. మెహ్లా బ్లాక్​ బద్లా గ్రామంలోని పంచాయతీ భవనం కొండచరియలు విరిగిపడటం వల్ల పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ భవనం కొండప్రాంతంలో గట్టుకు అంచున ఉండటం వల్ల కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.