అంపన్​ తుపాను: 82 కి.మీ వేగంతో గాలులు - amphan cyclone telugu news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 20, 2020, 8:43 AM IST

ఒడిశాలో అంపన్​ తుపాను తీవ్ర రూపం దాల్చేలా ఉంది. ఇప్పటికే బాలాసోర్​, ఛండీపుర్​ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు పారాదీప్ తీర ప్రాంతాన్ని​ వణికిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.