'రిపబ్లిక్ డే' రిహార్సల్స్- ఎన్ఎస్జీ అదరహో! - గణతంత్ర వేడుకల కోసం రిహార్సల్స్
🎬 Watch Now: Feature Video
దిల్లీలో గణతంత్ర వేడుకల కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. రాజ్‌పథ్‌లో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) కమాండోల బృందం.. రిహార్సల్స్ నిర్వహించింది. ప్రత్యేకమైన వాహనాలు, పరికరాలతో ఎన్ఎస్జీ కమాండోలు సన్నాహక ప్రదర్శన చేపట్టారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే కమాండోల సంఖ్య తగ్గనుంది.
TAGGED:
nsg india latest updates