జామియా వర్సిటీ వద్ద కాల్పులు- విద్యార్థికి గాయాలు - jamia versity gun issue
🎬 Watch Now: Feature Video

దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయం ఎదుట కాల్పుల కలకలం రేగింది. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తుపాకీతో దాడి చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. దుండగుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Feb 28, 2020, 12:54 PM IST