ఆదివాసీలతో నృత్యం చేసిన మమతా బెనర్జీ - మమతా బెనర్జీ డ్యాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2021, 10:38 PM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఝార్​గ్రామ్​లోని వేడుకలకు హాజరైన సీఎం.. డోలు వాయించి, నృత్యం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను సందర్శించిన మమత.. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీలను సత్కరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.