గడ్చిరోలి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భీతావహ దృశ్యాలు - భీమా కోరేగావ్ కేసు గురించి చెప్పండి?
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13630893-thumbnail-3x2-encounter.jpg)
మహారాష్ట్ర గడ్చిరోలి(gadchiroli encounter today) అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. మావోయిస్టులు- భద్రతా బలగాల కాల్పులతో ఈ ప్రాంతం భీకరంగా మారింది. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఎదురుకాల్పులు(gadchiroli encounter) జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు టాప్ కమాండర్ మిలింద్ తేల్తుంబ్డే సహా 26 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.