ఈ రైలు వచ్చిందంటే పట్టాలపై మంచు క్లియర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 30, 2019, 10:44 AM IST

మంచు కప్పేసిన ప్రాంతాలను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ..రవాణా మార్గాలపై హిమ రాశులు పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇదే క్రమంలో పట్టాలపై పేరుకుపోయిన మంచు సమస్యకు చెక్​ పెడుతున్నారు ఉత్తర రైల్వే అధికారులు. రైలు ఇంజిన్​కు అమర్చిన అధునాతన మంచు కోత యంత్రాలతో.. పట్టాలపై గడ్డకట్టిన మంచును అవలీలగా తొలగిస్తున్నారు. ఈ మెషిన్​ను జమ్ముకశ్మీర్​లోని బనీహల్​, శ్రీనగర్​, బారాముల్లా విభాగాల్లో ప్రయోగించారు అధికారులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.