రెండో రోజు జల్లికట్టు సందడి- బసవన్నల జోరు - Jallikattu in madurai
🎬 Watch Now: Feature Video
Jallikattu 2nd Day: తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు రెండోరోజు జోరుగా సాగుతున్నాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పోటీపడుతున్నారు. మదురై జిల్లాలోని అవనియపురంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో ఔత్సాహికులను అనుమతించారు నిర్వాహకులు. అయితే.. శుక్రవారం జరిగిన పోటీల్లో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.