శివోహం: ఆటపాటలతో ఈశా ఫౌండేషన్ మహాశివరాత్రి జాగారం! - శివోహం: ఆటపాటలతో ఈశా ఫౌండేషన్ మహాశివరాత్రి జాగారం!
🎬 Watch Now: Feature Video

తమిళనాడు కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి జాగారం ఆటపాటలతో అట్టహాసంగా సాగుతోంది. సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేస్తూ బోళేనాథ్ను స్మరించుకుంటున్నారు భక్తులు.
Last Updated : Mar 2, 2020, 3:17 AM IST