సహాయ నిరాకరణ ఉద్యమానికి బీజం అక్కడే - మధ్యప్రదేశ్
🎬 Watch Now: Feature Video
మహాత్ముని ప్రసంగాలు, సిద్ధాంతాలు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఆయన స్వతంత్ర పోరాటంలో సందర్శించిన ప్రదేశాలను ఇప్పటికీ జాతీయ సంపదగా కాపాడుతున్నాం. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే... బాపూజీ స్వతంత్ర పోరాట సందర్భంలో 10 సార్లు మధ్యప్రదేశ్లో అడుగుపెట్టారు. అందులో 1921 జనవరి 6న చేసిన చింద్వాడా పర్యటన మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడే మాహాత్ముడు సహాయ నిరాకరణ ఉద్యమానికి బీజం వేశారు.
Last Updated : Sep 28, 2019, 10:52 PM IST