ఉప్పొంగుతున్న నది- నిచ్చెన వేసి ప్రాణాలు కాపాడిన సిబ్బంది - జహల్మన్ కాలువ
🎬 Watch Now: Feature Video
హిమాచల్ ప్రదేశ్లో భీకర వర్షాలు కరుస్తున్నాయి. లాహౌల్ స్పీతి ప్రాంతంలో జహల్మన్ కాలువ ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ఈ కాలువపై వంతెన కూలిపోగా.. ఓ గాయపడ్డ వ్యక్తిని కాలువ దాటించేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కాలువపై ఓ నిచ్చెన ఏర్పాటు చేసి, తాడు సాయంతో కాలువ దాటించి, కేలాంగ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.