ప్రియుడిపై కోపంతో మెట్రో స్టేషన్ ఎక్కి దూకబోయిన యువతి - suicide news latest
🎬 Watch Now: Feature Video
ప్రేమ విఫలమైందని ఓ యువతి.. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో పోలీసు అధికారి.. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి యువతిని కిందకు తీసుకొచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.