గాంధీ 150: బాపూజీ భావజాలంతో చంబల్లో శాంతి
🎬 Watch Now: Feature Video
ఒకానొక సమయంలో బిహార్లోని చంబల్ ప్రాంతం బందిపోటు దొంగల తుపాకీ తూటాల మోతలతో దిక్కుతోచని స్థితిలో ఉండేది. అప్పుడే చంబల్ నగరంలో ఒక భావజాలం పుట్టుకొచ్చింది. అది నగరంలో శాంతిని పునరుద్ధరించడమే కాక, దాని ఉనికికి, శాంతికి నిజమైన అర్థాన్ని అందించింది. ఈ భావజాలం తూటాల శబ్దాన్ని నిర్మూలించింది. ప్రతీకార జ్వాలలను తగ్గించింది. క్రమంగా బాపూజీ భావజాలానికి ప్రభావితమైన దోపిడీదారులు హింసను విడనాడారు.
Last Updated : Sep 30, 2019, 2:12 AM IST