తౌక్టేకు కొట్టుకుపోయిన టగ్​బోటు షాకింగ్ వీడియో - వరప్రద టగ్ ​బోటు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2021, 4:56 PM IST

అరేబియా మహాసముద్రంలో తౌక్టే తుపాను ధాటికి కొట్టుకుపోయిన వరప్రద టగ్ ​బోటుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి బయటపడింది. మే 17న బోటు మునిగిపోవడానికి ముందు అందులోని ఓ వ్యక్తి తీసిన వీడియో వెన్నులో వణుకుపుట్టిస్తోంది. భీకరమైన అలలు పడవను అతలాకుతలం చేస్తున్నాయి. నౌకలోని మొత్తం 13 మందిలో ఇద్దరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆచూకీ లభించని 22 ఏళ్ల సూరజ్ చవాన్ అనే నేవీ అధికారి​ ఈ వీడియోలో కనిపించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.