గుజరాత్లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం - గుజరాత్లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. జమల్‌పూర్‌లో గల ఈ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తౌక్టే తుపాను ప్రభావంతో అంతకుముందే అధికారులు భవనంలోని వారిని ఖాళీ చేయించారు. భవనం కూలుతున్న దృశ్యాలను చరవాణిలో బంధించగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
Last Updated : May 19, 2021, 10:54 PM IST