ప్రచండ గాలులతో తీరం దాటిన 'ఫొని' - FANI
🎬 Watch Now: Feature Video
ఫొని తుపాను తీరప్రాంత రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఒడిశాలోని పూరీ వద్ద శుక్రవారం ఉదయం తీరం దాటింది. గంటకు 200-240కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ పెనుగాలులకు తీరప్రాంతాలు వణుకుతున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫొని తీరం దాటే దృశ్యాలు...