డిస్నీ: డీ23 ఎక్స్​పోలో అభిమానుల సందడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 24, 2019, 8:51 AM IST

Updated : Sep 28, 2019, 2:00 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో డీ23 ఎక్స్​పో 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ డిస్నీ వేడుకకు హాజరైన ప్రజలు తమకు ఇష్టమైన సూపర్​హీరో వేషాల్లో అలరించారు. వేడుకకు సంబంధించిన టికెట్లు హాట్​కేక్స్​లా అమ్ముడుపోయాయి. నటీనటులతో కలిసి ఫొటోలు దిగారు అభిమానులు. వేడుకల్లో భాగంగా డిస్నీ లెజెండ్​ అవార్డులను బహుకరించారు. హాలీవుడ్​ అగ్రహీరో, ఐరన్​మాన్​ పాత్రలో ఎన్నో ఏళ్లు సినీ ప్రేక్షకులను అలరించిన రాబర్ట్​ డౌనీ జూనియర్​ సహా పలువురిని ఈ అవార్డు వరించింది.
Last Updated : Sep 28, 2019, 2:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.