కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా ఇండియా గేట్ పరిసరాలు - ఇండియా గేట్ పరిసరాలు
🎬 Watch Now: Feature Video
ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు.. వారంతం వచ్చిందంటే పర్యాటకులతో కిటకిటలాడే ప్రదేశాలు.. ఇదంతా కరోనాకు ముందు. కరోనా మహమ్మారి ధాటికి దేశ రాజధానిలో పర్యాటక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కరోనా కట్టడికి జనం గూమిగూడవద్దన్న ఆదేశాలతో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇండియా గేట్ లాంటి అత్యంత రద్దీప్రాంతంలో జనంలేని దృశ్యాలు అరుదు అనే చెప్పాలి.