లైవ్​ వీడియో: బైక్​పై వచ్చారు.. గొలుసు లాక్కెళ్లారు - దిల్లీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2019, 3:21 PM IST

Updated : Sep 29, 2019, 6:47 PM IST

దేశ రాజధాని దిల్లీ మహానగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఛావ్లా ప్రాంతంలో ఎవరూ లేని చిన్న గల్లీలో... నడుచుకుంటూ వస్తున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిపోయారు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు. శుక్రవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Sep 29, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.