Vishal Madha Gaja Raja : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ లీడ్ రోల్లో నటించిన 'మదగజ రాజ'. ఈ సినిమా 12ఏళ్ల కిందటే ప్రారంభమై 2013లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే పలు కారణాల వల్ల ఇది రిలీజ్‌కు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. 2025 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా జనవరి 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్లో ఈ చిత్రం రూపొందింది. తెలుగు నటి అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సీనియర్ నటుడు సంతానం, తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ అంటోనీ సంగీతం అందించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.
Kings of Entertainment @VishalKOfficial #SundarC @iamsanthanam
— Santhanam (@iamsanthanam) January 3, 2025
A @vijayantony musical
are all set to make this Pongal a Laughter Festival.
Gemini Film Circuit’s#MadhaGajaRaja
worldwide release on Jan 12.#MadhaGajaRajaJan12
#MGR #மதகஜராஜா @johnsoncinepro pic.twitter.com/9gfRXMUkH0