అభాగ్యురాలి అంతిమయాత్రకు సైకిలే రథమైంది! - ఒడిశా
🎬 Watch Now: Feature Video
ఒడిశాలో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అంగుల్ జిల్లా కనిహాన్లో ఓ అనాథ శవాన్ని సైకిల్‌పై మూటకట్టి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కిశోర్ నగర్‌కు చెందిన 70 ఏళ్ల గిరిధారి గంద అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు బంధువులు లేకపోవటం వల్ల అంతిమ సంస్కారాల నిర్వహణకు ఎవరూ ముందుకురాలేదు. పోలీసులు కూడా నిరాకరించారు. ఇద్దరు గ్రామస్థులు వేరే మార్గం లేక సైకిల్‌పై మృతదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లారు.
Last Updated : Sep 30, 2019, 5:26 AM IST