కరోనా రాకూడదని పిల్లలతో కల్లు తాగించి... - Salap tree
🎬 Watch Now: Feature Video
కరోనా సోకకుండా అడ్డుకుంటుందన్న మూఢ విశ్వాసాలతో ఒడిశాలోని ఓ గ్రామ ప్రజలు జీలుగు చెట్టు నుంచి తీసిన కల్లును 50 మంది చిన్నారులతో తాగించారు. ఈ ఘటన మల్కన్‌గిరి జిల్లా పస్రాన్ పల్లి గ్రామంలో జరిగింది. చిన్నారులు కల్లు సేవిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్థానికంగా ఈ కల్లును 'సలాపా' అని పిలుస్తారు.