Live Video: కారు డ్రైవర్ దుస్సాహసం- ఏకంగా పోలీసుపైకే.. - పోలీసును ఢీకొన్న కారు
🎬 Watch Now: Feature Video
తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు డ్రైవర్ దుస్సాహసం చేశాడు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అడ్డుకున్నా.. కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. ఈ ఘటన పంజాబ్ పటియాలలో జరిగింది. గాయపడ్డ పోలీసును ఆస్పత్రిలో చేర్చారు. కారును పట్టుకుని.. దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.