లైవ్ వీడియో: వరదల్లో కొట్టుకుపోయిన బైక్
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెళగావి జిల్లాలోని బసవన కుడుచి గ్రామంలో ఒక ద్విచక్రవాహనం వరదల్లో కొట్టుకుపోయింది.
చోదకుడు గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న మరో వాహనం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.