ఫొని విధ్వంసం.. విమానాశ్రయం నేలమట్టం - Biju Patnaik International Airport

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2019, 8:13 PM IST

ఫొని తుపాను విధ్వంసం ధాటికి ఒడిశా విలవిలలాడింది. గంటకు 175-240 కి.మీల వేగంతో వీచిన ప్రచండ గాలులకు భువనేశ్వర్​లోని బీజూ పట్నాయక్​ అంతర్జాతీయ విమానాశ్రయం ఛిన్నాభిన్నమైంది. పలు భవనాలు కుప్పకూలాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అధికారుల సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.