'ఎస్పీ, కలెక్టర్ కోసం మంత్రినే ఆపుతారా? సస్పెన్షన్ ఖాయం!' - జీవేశ్ మిశ్ర కారు ఆపిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
Bihar Minister angry on police: పోలీసులపై బిహార్ మంత్రి జీవేశ్ మిశ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో తన కారును ఆపడంపై ఆయన మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ కోసం మంత్రినే ఆపుతారా? అని ప్రశ్నించారు. పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.