తమిళనాడులో ఘనంగా భోగి వేడుకలు - చైన్నైలో భోగి వేడుకలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడు చెన్నైలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు వీధుల్లో తెల్లవారుజామున భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఇళ్లలోని పాత కలప, వస్తువులను భోగి మంటల్లో వేశారు. పిల్లలు డ్రమ్స్ వాయిస్తూ.. నృత్యాలు చేసి ఆనందంతో పండుగ జరుపుకున్నారు.