హోలీలో కరోనా వైరస్‌కు నిప్పుపెట్టిన ముంబయి వాసులు! - Purnia's Ash Holi
🎬 Watch Now: Feature Video

హోలీ పర్వదినాన్ని వినూత్నంగా జరుపుకున్నారు ముంబయి వాసులు. హోలికా దహన్ కార్యక్రమంలో భాగంగా.. ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ భారీ దిష్టిబొమ్మకు నిప్పంటించారు స్థానికులు. వ్యాక్సిన్‌తో కరోనా భూతాన్ని అంతమొందిస్తామనే సంకేతం వచ్చేలా.. టీకాను పోలిన బొమ్మతో.. కరోనా దిష్టి బొమ్మకు నిప్పు పెట్టి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.