వినువీధిలో వాయుసేన అద్భుత విన్యాసాలు..! - వాయుసేన వైమానిక దినోత్సవం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2019, 1:03 PM IST

భారత వాయుసేన 87వ వైమానిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ హిండన్ ఎయిర్ బేస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాయుసేన చేసిన విన్యాసాలు... దేశ రక్షణ పాటవాన్ని చాటాయి. ఆధునిక యుద్ధ విమానాలతో ఆకాశ వీధిలో చేసిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మిరాజ్​, సుఖోయ్​, తేజస్​, మిగ్​ వంటి అత్యాధునిక, సంప్రదాయ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.