సీన్​ రివర్స్​- వరుడి ఇంటికి గుర్రంపై వెళ్లిన పెళ్లికూతురు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 15, 2021, 7:24 PM IST

పెళ్లిలో గుర్రంపై వరుడు వధువు ఇంటికి వెళ్లడం సంప్రదాయం. కానీ అందుకు భిన్నంగా ఓ వధువు స్వయంగా బరాత్​లో గుర్రం మీద వరుడి ఇంటికి వెళ్లింది. దగ్గరుండి పెళ్లికుమారుడ్ని మండపానికి తీసుకొచ్చింది. ఈ ఘటన బిహార్​లోని గయలో జరిగింది. ఎయిర్​హోస్టెస్​గా పనిచేస్తున్న అనుష్క గుహా.. వరుడే ఎందుకు గుర్రంపై సవారీ చేయాలి? వధువు ఎందుకు చేయకూడదన్న ఆలోచనే ఈ బరాత్​లో పాల్గొనడానికి కారణమని తెలిపింది. వధువు సవారీ చేయడాన్ని చూసేందుకు స్థానికులంతా తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.