లైవ్​ వీడియో : కానిస్టేబుల్​ చాకచక్యంతో మహిళ ప్రాణం సేఫ్​ - Odisha woman saved by RPF constable

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 15, 2020, 11:26 PM IST

Updated : Mar 1, 2020, 11:53 AM IST

ఒడిశాలో ఓ మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. భువనేశ్వర్​ రైల్వేస్టేషన్​లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు ప్లాట్​ఫారం-రైలుకు మధ్యలో పడబోయింది. వెంటనే అక్కడున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​ స్పందించి.. చాకచక్యంగా ఆమెను రక్షించారు.
Last Updated : Mar 1, 2020, 11:53 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.