ఇంట్లోకి దూరి కుక్కను లాక్కెళ్లిన చిరుత - leopard killed a dog
🎬 Watch Now: Feature Video

ఉత్తరాఖండ్ తాలిటాల్లో ఆహార అన్వేషణకు వచ్చిన చిరుత ఓ ఇంట్లోకి దూరింది. ఆహారం కోసం వెతుకుతుండగా అక్కడికి వచ్చిన కుక్కను అమాంతం తన నోటితో పట్టుకుని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.