లైవ్ వీడియో: నిశ్శబ్దంగా శునకాన్ని వేటాడిన మొసలి - రాజస్థాన్ లైవ్ వీడియో ఆన్లైన్
🎬 Watch Now: Feature Video
నీటిలో ఉంటే మొసలి కదలికలను అంచనా వేయడం కష్టం. ఈ విషయం తెలియని ఓ శునకం దానికి ఆహారంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ ఘటన రాజస్థాన్ కోటా జిల్లాలోని చంబల్ నది ఒడ్డున జరిగింది. నది ఒడ్డున నిల్చొని నీరు తాగుతున్న ఆ శునకాన్ని క్షణాల్లోనే మింగేసింది. రానా ప్రతాప్ సాగర్ ఆనకట్టలో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉన్నాయని.. నీటిలోపలి ఎండ వేడిని తట్టుకునేందుకు ఒడ్డుకు వస్తాయని ప్రతాప్ సాగర్ డ్యామ్ ఇన్‌ఛార్జి చెప్పారు.
Last Updated : May 26, 2021, 11:56 AM IST