ETV Bharat / state

ఆర్​ఆర్​ఆర్​ నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం - రెండేళ్లలో పూర్తి చేయాలని కండీషన్ - REGIONAL RING ROAD PROJECT UPDATE

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక పురోగతి - ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులకు టెండర్లు పిలిచిన కేంద్రం - మొత్తం 4 భాగాలుగా విభజించి ఆర్ఆర్‌ఆర్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం

Key Progress in Construction of Regional Ring Road
Key Progress in Construction of Regional Ring Road (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 10:10 PM IST

Key Progress in Construction of Regional Ring Road : రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్​ఆర్​ఆర్) నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. 4 లైన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు ప్రకటించింది. ముందుగా గిర్మ్‌పూర్ నుంచి యాదాద్రి వరకు రోడ్డు నిర్మాణానికి టెండర్లు సమర్పించాల్సిందిగా ఆహ్వానించింది. రెండేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. మొత్తం 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్ల నిధులతో ఆర్ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపడుతోంది. ఇందుకోసం పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించింది.

  • ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ - రెడ్డిపల్లి (34.51 కి.మీ.)
  • ప్యాకేజీ- 2 రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కి.మీ. నిర్మాణం
  • ప్యాకేజీ- 3 ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ. నిర్మాణం
  • ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి(43 కి.మీ.)
  • మొత్తం 161.5 కి.మీ. ఉత్తరభాగం నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో ముందడుగు.. భూసేకరణకు మార్గం సుగమం
భూసేకరణ పూర్తయ్యాకే 'ఆర్ఆర్​ఆర్' నిర్మాణం - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.