రెచ్చిపోయిన దొంగలు రోడ్డుపై వెళ్తున్న బైకర్లను వెంబడించి లూటీ - robbery in bike
🎬 Watch Now: Feature Video
పంజాబ్ అమృత్సర్లో దొంగలు రెచ్చిపోయారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని వెంబడించి వారిని లూటీ చేశారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన దొంగలు మరో బైక్కు అడ్డుగా వచ్చి వారిని ఆపేశారు. బెదిరిస్తూ విలువైన విలువైన వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST